Gajendra Moksham Telugu-గజేంద్ర మోక్షం | ఇవ్విధంబున
Gajendra Moksham Telugu ఇవ్విధంబున బ్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండుబాదరాయణి నడిగెనని చెప్పి సభాసదులయిన మునులనవలోకించించి సూతుండు పరమహర్షసమేతుండై చెప్పెనట్లుశుకుండు రోజున కిట్లనియె. అర్థాలు ఇవిధంబున = ఈ విధంగాబ్రాయోపవిష్టుండైన = ధ్యానస్థుడైనపరిశిన్నరేంద్రుండు = మహానుభావుడు, రాజులలో శ్రేష్ఠుడుబాదరాయణి = వేదవ్యాస మహర్షినడిగెనని =…
భక్తి వాహిని