Eka Shloki Ramayan-ఏక శ్లోక రామాయణం
Eka Shloki Ramayan ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనంవైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణమ్వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనంపశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతర్ధి రామాయణమ్ అర్థాలు ఆదౌ – ప్రారంభంలోరామ – రాముడుతపోవనాది గమనం – తపోవనాలకు మొదలైన ప్రయాణంహత్వా – చంపిమృగం…
భక్తి వాహిని