Hanuman Pradakshina Mantra-ఆంజనేయం మహావీరం
Hanuman Pradakshina Mantra ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకంతరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్ ఈ శ్లోకంలో హనుమంతుని మహిమను, తత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని వివరించబడింది. ఇది హనుమాన్ భక్తులు ప్రదక్షిణ సమయంలో పఠించే పవిత్ర శ్లోకాల్లో ఒకటి. ఈ శ్లోకంలోని…
భక్తి వాహిని