Bhagavad Gita in Telugu Language-2వ అధ్యాయము-Verse 18
Bhagavad Gita in Telugu Language అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణఃఅనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అర్థాలు అంతవంతః → నశించిపోయే, నాశనమైనఇమే → ఇవి (ఈ శరీరాలు)దేహాః → శరీరాలునిత్యస్య → శాశ్వతమైన (ఎప్పటికీ ఉండే)ఉక్తాః → చెప్పబడింది,…
భక్తి వాహిని