Bhagavad Gita in Telugu Language-2వ అధ్యాయము-Verse-42&43
Bhagavad Gita in Telugu Language యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితఃవేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినఃకామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి పదజాలం యామిమాం – ఈ విధమైనపుష్పితాం – పుష్పించిన (ఆకర్షణీయమైన)వాచం – మాటలు (ప్రసంగం)ప్రవదంతి – మాట్లాడతారుఅవిపశ్చితః –…
భక్తి వాహిని