Sri Rama Navami in Telugu-శ్రీ రామ నవమి-కల్యాణ విశిష్టత
Sri Rama Navami ధర్మ సంస్థాపన, ఆదర్శ జీవనానికి ప్రతీక చైత్రమాసంలో ఉగాది పండుగ తర్వాత తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రులు జరుపుకుంటారు. ఈ సమయంలో శ్రీరామాయణ పారాయణం, సుందరకాండ పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొమ్మిదో రోజున శ్రీరామనవమిని…
భక్తి వాహిని