Vontimitta Ramalayam-Kadapa-ఒంటిమిట్ట కోదండ రామాలయం – ఏకశిలానగరం అద్భుతం!
ఒంటిమిట్ట కోదండ రామాలయం: విశేషాల పుట్ట Vontimitta Ramalayam-ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాలో (కడప నుండి తిరుపతి వెళ్ళే మార్గంలో కడపకు 27 కి.మీ. దూరంలో) ఉంది. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతారామలక్ష్మణులు. ఈ ఆలయం చారిత్రక, రాచరిక…
భక్తి వాహిని