Thumburu Theertham in Telugu -తిరుమలలో శేషాచల పర్వత శ్రేణిలో తుంబురు తీర్థం
Thumburu Theertham తిరుమల కొండల్లోని శేషాచల పర్వతంపై శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఈ పర్వతం ఆదిశేషుని ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు. శేషుని తల భాగమే తిరుమల కొండ కాగా, పశ్చిమ దిక్కుగా విస్తరించిన ఆయన శరీరం కడప, నంద్యాల,…
భక్తి వాహిని