Best Lalitha Sahasranamam in Telugu-లలితా సహస్రనామం
Best Lalitha Sahasranamam ధ్యానమ్ సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహామ్.పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీంసౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్,అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్. ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీంహేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్,సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీంశ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం…
భక్తి వాహిని