Ramayanam Story in Telugu – రామాయణం 43
Ramayanam Story in Telugu- అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్దంగా వాహనశాలకి వెళ్ళి సారథిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. రావణుడు బంగారంముతో చెయ్యబడ్డ పిశాచాల వంటి ముఖములున్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గము మీదుగా పయనమయ్యి…
భక్తి వాహిని