Ramayanam Story in Telugu – రామాయణం 58
రావణుని అంతఃపురం Ramayanam Story in Telugu- రావణాసురుడు నిద్రపోతున్న మందిరంలోని గోడలకు కాగడాలు అమర్చబడి ఉన్నాయి. ఆయన పడుకున్న మంచం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేసినవి. రావణాసురుడు పెట్టుకున్న ఆభరణాలు…
భక్తి వాహిని