Ramayanam Story in Telugu – రామాయణం 59
తెల్లవారుజామున ఆభరణాలు, మంగళవాయిద్యాలు Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మని చూస్తూ ఉండగానే మెల్లగా తెల్లారింది. తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంక పట్టణంలో బ్రహ్మరాక్షసులు వేద మంత్రాలు చదువుతుండగా, మంగళవాయిద్యాలు వినిపిస్తుండగా రావణుడు నిద్రలేచాడు. తన ఒంటి మీద…
భక్తి వాహిని