Ramayanam Story in Telugu – రామాయణం 65
విభీషణుడు రావణుడికి హితవు చెప్పడం Ramayanam Story in Telugu- విభీషణుడు రావణుడితో వినయంగా ఇలా అన్నాడు: “అన్నా, మీరు నాకన్నా పెద్దవారు, తండ్రితో సమానులు. మిమ్మల్ని కాపాడుకోవాలనే మంచి ఉద్దేశంతోనే నాకు తోచిన సలహా ఇవ్వడానికి ప్రయత్నించాను. నాకన్నా పెద్దవారిని…
భక్తి వాహిని