Ramayanam Story in Telugu – రామాయణం 69
కుంభకర్ణుడిని నిద్రలేపే ప్రయత్నాలు Ramayanam Story in Telugu- రావణుడి ఆజ్ఞానుసారం, నిద్రపోతున్న కుంభకర్ణుడిని మేల్కొలపడానికి అనేకమంది సైనికులు అతని శయన గృహంలోకి వెళ్లారు. లోపల, కుంభకర్ణుడు మహా పర్వతాలైన వింధ్య, మేరు పర్వతాలు పడుకున్నట్లుగా నిద్రపోతున్నాడు. అతని నాసికా రంధ్రాలు…
భక్తి వాహిని