Ganesh Stuti in Telugu-గణేశ స్తుతి – ఆధ్యాత్మిక విశ్లేషణ
Ganesh Stuti తొలుత నవిఘ్నమస్తనుచు దూర్జటినందనా! నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య! నిను బ్రార్థన చేసెద నేకదంతా! నావలిపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ!తలపుల లోన నీవె గతి! దైవ వినాయక! లోక నాయకా! పద్యం విశ్లేషణ పద్య పాదం సరైన…
భక్తి వాహిని