Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్నయప్పరమ వైష్ణవీ రత్నంబును సాదరసరససల్లాప మందహాసపూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడగంధర్వసిద్ధ విబుధగణజేగీయమానుండై గరుడారూఢుండగుచు నిజసదనంబునకుం జనియె నని చెప్పి శుకయోగీంద్రుండి ట్లనియె. పదవిభాగం మరియు అర్థాలు తాత్పర్యం ఈ విధంగా,…
భక్తి వాహిని