Rama Namam-Mahima in Telugu
Rama Namam-రామనామం యొక్క అనంతమైన మహిమను ఈ ఒక్క శ్లోకం తెలియజేస్తుంది. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి ఉపదేశించాడు. శివుడు పార్వతితో మాట్లాడుతూ, రామ నామాన్ని జపించడం వల్ల కలిగే ఫలితాలు విష్ణు సహస్రనామ పఠనానికి సమానం…
భక్తి వాహిని