Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 9వ రోజు పారాయణ
Karthika Puranam సప్తదశాధ్యాయము – ఉద్భూత పురుషుడికి అంగీరసుడి ఆత్మజ్ఞానబోధ పూర్వం చెప్పబడిన ఉద్భూత పురుషుడికి అంగీరసుడు ఉపదేశిస్తున్నాడు. నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞానబోధ…
భక్తి వాహిని