Karthika Puranam Telugu – కార్తీక పురాణం | ఏడో రోజు పారాయణ
Karthika Puranam త్రయోదశాధ్యాయము: కన్యాదాన ఫలము వశిష్ఠ ఉవాచ: రాజా! ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవీ అయిన…
భక్తి వాహిని