Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu కరినాథు డయ్యె నాతడుకరులైరి భటారు లెల్ల గజముగ నయ్యుహరిచరణ సేవకతమునగరివరనకు నధికముక్తి గలిగె మహాత్మా! అర్థాలు తాత్పర్యము ఓ రాజేంద్రా! ఇంద్రద్యుమ్న మహారాజు తన తర్వాతి జన్మలో ఏనుగుల రాజుగా పుట్టాడు. అతని సేవకులందరూ కూడా ఏనుగులై…
భక్తి వాహిని