Ramayanam Story in Telugu – రామాయణం 39
Ramayanam Story in Telugu- శరభంగుడు నిష్క్రమించిన తర్వాత, ఆ ఆశ్రమవాసులు – విఖానస మహర్షి సంప్రదాయాన్ని అనుసరించేవారు – నేలపై రాలిన ఎండిన ఆకులను ఆహారంగా తీసుకునేవారు. వారు సూర్యకాంతిని, చంద్రకాంతిని భుజించేవారు. వాయువును ఆహారంగా స్వీకరించి, కేవలం నీటిని…
భక్తి వాహిని