Talambralu in Telugu-Goti Talambralu-గోటి తలంబ్రాలు
Goti Talambralu తలంబ్రాల విశిష్టత మరియు చరిత్ర జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాఃన్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః!స్రస్తా శ్యామలకాయకాంతి కలితాః యాః ఇంద్ర నీలాయితాఃముక్తా: తాః శుభదాః భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః॥ తలంబ్రాల వైశిష్ట్యాన్ని తెలిపే శ్లోకం…
భక్తి వాహిని