Bhagavad Gita in Telugu Language-2వ అధ్యాయము-Verse 52
Bhagavad Gita in Telugu Language యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతితదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అర్థాలు యదా: ఎప్పుడైతేతే: నీ యొక్కమోహ-కలిలం: మోహపు గందరగోళం, భ్రమ, అజ్ఞానంబుద్ధిః: వివేకం, జ్ఞానం, తెలివితేటలువ్యతితరిష్యతి: దాటిపోతుంది, అధిగమిస్తుంది, విడిచిపెడుతుందితదా: అప్పుడుగంతాసి:…
భక్తి వాహిని