Madhurashtakam Lyrics in Telugu

అధరం మధురం, వదనం మధురం
నయనం మధురం, హసితం మధురమ్
హృదయం మధురం, గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

వచనం మధురం, చరితం మధురం
వసనం మధురం, వలితం మధురమ్
చలితం మధురం, భ్రమితం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

వేణుర్మధురో, రేణుర్మధురః
పాణిర్మధురః, పాదౌ మధురౌ
నృత్యం మధురం, సఖ్యం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

గీతం మధురం, పీతం మధురం
భుక్తం మధురం, సుప్తం మధురమ్
రూపం మధురం, తిలకం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

కరణం మధురం, తరణం మధురం
హరణం మధురం, స్మరణం మధురమ్
వమితం మధురం, శమితం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

గుంజా మధురా, మాలా మధురా
యమునా మధురా, వీచీ మధురా
సలిలం మధురం, కమలం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

గోపీ మధురా, లీలా మధురా
యుక్తం మధురం, ముక్తం మధురమ్
దృష్టం మధురం, శిష్టం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

గోపా మధురా, గావో మధురా
యష్టిర్మధురా, సృష్టిర్మధురా
దలితం మధురం, ఫలితం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్

👉 YouTube Channel
👉 bakthivahini.com