Maha Mrityunjaya Mantra in Telugu

ఓం త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

భావం

మనమంతా మూడు కళ్ళు కలిగిన శివుడిని ఆరాధిస్తాం. ఆయన సుగంధం (పవిత్రత) మరియు ఆయురారోగ్యాలు పెంపొందించే శక్తి కలవాడు. ఏ విధంగా అయితే పండిన పండు వృక్షం నుంచి విడివడతుందో, మృత్యువు నుంచి కూడా మాకు విముక్తి కలిగించు మరియు అమృతత్వాన్ని ప్రసాదించు.

పఠన విధానం

  • స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి.
  • శివలింగం లేదా శివుని చిత్రానికి ముందుగా దీపారాధన చేయండి.
  • ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
  • పూజా సమయములో శాంతియుతంగా మరియు అచంచలమైన మనసుతో ఉండండి.

👉 YouTube Channel
👉 bakthivahini.com