Ratha Saptami Slokam Telugu

అర్కపత్ర స్నాన శ్లోకాః

సప్తసప్తిప్రియే దేవి సప్తలోకైకదీపికే
సప్తజన్మార్జితం పాపం హర సప్తమి సత్వరమ్

యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు
తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమీ

నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీమ్
సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు

అర్ఘ్య శ్లోకం

సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

అన్య పాఠః

యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి

ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితమ్
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ

సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుంధరా
శ్వేతార్క పర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ

ఇతి శ్రీ రథ సప్తమి శ్లోకాః

ఈ శ్లోకాలను రథ సప్తమి రోజున భక్తితో పఠించడం వలన సూర్య భగవానుని అనుగ్రహం పొందవచ్చు.

👉 YouTube Channel
👉 bakthivahini.com