Sudarshana Ashtakam
ప్రతిభట శ్రేణిభీషణ వరగుణ స్తోమ భూషణ
జనిభయ స్థానతారణ జగదవ స్థానకారణ
నిఖిల దుష్కర్మ కర్శన నిగమ సద్ధర్మ దర్శన
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
శుభజగ ద్రూపమండన సురజన త్రాసఖండన
శతమఖ బ్రహ్మవందిత శతపథ బ్రహ్మనందిత
ప్రథిత విద్వత్స పక్షిత భజదహిర్బుధ్న్య లక్షిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
నిజపద ప్రీతసద్గణ నిరుపథి స్ఫీతషడ్గుణ
నిగమ నిర్వ్యూఢ వైభవ నిజపర వ్యూహవైభవ
హరిహయ ద్వేషిదారణ హరపుర ప్లోషకారణ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
స్ఫుటతటి జ్జాలపింజర పృథుతర జ్వాలపంజర
పరిగత ప్రత్నవిగ్రహ పరిమిత ప్రజ్ఞదుర్గ్రహ
ప్రహరణ గ్రామమండిత పరిజన త్రాణపండిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
భువననేత స్త్రయీమయ సవనతేజ స్త్రయీమయ
నిరవధి స్వాదుచిన్మయ నిఖిల శక్తే జగన్మయ
అమితవిశ్వ క్రియామయ శమితవిశ్వ గ్భయామయ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
మహిత సంపత్స దక్షర విహిత సంపత్స దక్షర
షడరచక్ర ప్రతిష్ఠిత సకలతత్త్వ ప్రతిష్ఠిత
వివిధ సంకల్ప కల్పక విబుధ సంకల్ప కల్పక
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
ప్రతిముఖా లీఢబంధుర పృథుమహా హేతిదంతుర
వికటమాలా పరిష్కృత వివిధమాయా బహిష్కృత
స్థిరమహా యంత్ర యంత్రిత దృఢదయా తంత్ర యంత్రిత
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
దనుజ విస్తారకర్తన దనుజ విద్యావికర్తన
జనితమిస్రా వికర్తన భజదవిద్యా నికర్తన
అమరదృష్ట స్వవిక్రమ సమరజుష్ట భ్రమిక్రమ
జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన
ద్విచతుష్క మిదం ప్రభూత సారం
పఠతాం వేంకటనాయక ప్రణీతమ్
విషమేపి మనోరథః ప్రధావన్
న విహన్యేత రథాంగ ధుర్యగుప్తః
ఇతి శ్రీ వేదాంతాచార్యస్య కృతిషు సుదర్శనాష్టకమ్