Kanakadhara Stotram in Telugu -కనకధారా స్తోత్రం

Kanakadhara Stotram in Telugu

వందే వందారు మందార మిందిర ఆనంద కందలమ్
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్

అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః 1

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారే
ప్రేమపాత్ర ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధు కరీవ మహోత్పలే యా
సా మేశ్రియం దిశతు సాగరసంభవాయాః 2

విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం
ఆనంద హేతురధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందిరాయాః 3

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమని మేషమనం గతంత్రమ్
ఆకేకరస్థితకనీనికపద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః 4

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ర్దారాధరే స్ఫురతియా తటిదంగనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తి
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః 5

బాహ్యంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలయా మయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః 6

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమర్థని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మన్దరమీక్షణార్ధం
మన్దాలసం చ మకరాలయకన్యకాయాః 7

ఉద్యద్దయాను పవనో ద్రవిణాంబుధారా
మస్మిన్న కించన విహాజ్ఞ శిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మమ అపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః 8

ఇష్టా విశిష్టమతయోపి ఇనరా యయా దయార్ద్ర
దృష్ట్య స్త్రివిష్ట పదం సులభం భజంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషిష్ట మమ పుష్కరవిష్టరాయాః 9

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై 10

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫల ప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై 11

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమ అమృతసోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై 12

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాదిదయా పరాయై
నమోస్తు శారంగాయుధ వల్లభాయై 13

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై 14

నమోస్తు కంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై
నమోస్తు దేవాది భిరర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై 15

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వన్దనాని దురితా హరణోద్యతాని
మామేవమాత రనిశం కలయంతు మాన్యే 16

యత్కటాక్షసముపాననావిధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైస
త్వాం మురారి హృదయేశ్వరీం భజే 17

సరసిజనయనే సరోజహస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్ 18

దిగ్దన్తిభిః కనక కుంభ ముఖావ సృష్ట
స్వర్వాహినీ విమలచారుజల ప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ 19

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణా పూరత రంగితై రపాంగైః
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా 20

బిల్వాటనీ మధ్య లసత్సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాపద అమ్బోరుహ పాణి పద్మామ్
సువర్ణ వర్ణాం ప్రణమామి లక్శ్మీమ్ 21

కమలాలసన పాణిన అలలాటే
లలితామ అక్షరపంక్తి మస్య జంతో
పరిమార్జయ మాత రంఘ్రిణా తే
ధనికద్వార నివాస దుఃఖ దోగ్డ్రీమ్ 22

అంభోరుహం జన్మగృహం భవత్యా
వక్షస్థలం భర్త్రుగృహం మురారే
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదయారవిందమ్ 23

సువన్తి యే స్తుతిభిరమా భిరన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్
గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవన్తి తే బుధ భావితాశయాః 24

కనకధారా స్తవం య శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠెన్నిత్యం స కుబేర సమోభవేత్

📿 పారాయణ విధానం

  1. శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని పారాయణ చేయాలి
  2. స్తోత్రాన్ని త్రిసంధ్య సమయంలో పఠించాలి
  3. లక్ష్మీదేవిని ధ్యానిస్తూ నమస్కారం చేయాలి
  4. శుభ సంకల్పంతో, భక్తితో పారాయణ చేస్తే ఫలితం సత్వరంగా ఉంటుంది

👉 bakthivahini.com

👉 YouTube Channel

  • Related Posts

    Sri Suktham Telugu-శ్రీ సూక్తం: అష్టైశ్వర్య ప్రదాయిని

    Sri Suktham Telugu ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం…

    భక్తి వాహిని

    భక్తి వాహిని