Varahi Shodasha Namavali
ఓం శ్రీ బృహత్ వారాహ్యైనమః
ఓం శ్రీ మూల వారాహ్యైనమః
ఓం శ్రీ స్వప్న వారాహ్యైనమః
ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యైనమః
ఓం శ్రీ వార్దలీ వారాహ్యైనమః
ఓం శ్రీ భువన వారాహ్యైనమః
ఓం స్తంభన వారాహ్యై నమః
ఓం బంధన వారాహ్యై నమః
ఓం పంచమీ ప్వారాహ్యై నమః
ఓం భక్త వారాహ్యై నమః
ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యైనమః
ఓం శ్రీ దండినీ వారాహ్యైనమః
ఓం అశ్వ రూడ వర్హ్యైనమః
ఓం మహిషా వాహన వారాహ్యై నమః
ఓం సింహ వాహన వారాహ్యైనమః
ఓం మహా వారాహ్యై నమోనమః
ఇతిశ్రీ వారాహీ షోడశ నామావళిః ||