108 Names of Varahi- వారాహి అష్టోత్తర నామావళి

108 Names of Varahi

ఓం వరాహవదనాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వరరూపిణ్యై నమః
ఓం క్రోడాననాయై నమః
ఓం కోలముఖ్యై నమః
ఓం జగదంబాయై నమః
ఓం తారుణ్యై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః
ఓం ముసలధారిణ్యై నమః
ఓం హలసకాది సమాయుక్తాయై నమః
ఓం భక్తానాం అభయప్రదాయై నమః
ఓం ఇష్టార్థదాయిన్యై నమః
ఓం ఘోరాయై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వార్తాళ్యై నమః
ఓం జగదీశ్వర్యై నమః
ఓం అంధే అంధిన్యై నమః
ఓం రుంధే రుంధిన్యై నమః
ఓం జంభే జంభిన్యై నమః
ఓం మోహే మోహిన్యై నమః
ఓం స్తంభే స్తంభిన్యై నమః
ఓం దేవేశ్యై నమః
ఓం శత్రునాశిన్యై నమః
ఓం అష్టభుజాయై నమః
ఓం చతుర్హస్తాయై నమః
ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః
ఓం కపిలలోచనాయై నమః
ఓం పంచమ్యై నమః
ఓం లోకేశ్యై నమః
ఓం నీలమణిప్రభాయై నమః
ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః
ఓం సింహారుఢాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాన్యై నమః
ఓం నీలాయై నమః
ఓం ఇందీవరసన్నిభాయై నమః
ఓం ఘనస్తనసమోపేతాయై నమః
ఓం కపిలాయై నమః

ఓం కళాత్మికాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం జగద్ధారిణ్యై నమః
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః
ఓం సగుణాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం విశ్వవశంకర్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహేంద్రితాయై నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం పశూనాం అభయంకర్యై నమః
ఓం కాళికాయై నమః
ఓం భయదాయై నమః
ఓం బలిమాంసమహాప్రియాయై నమః
ఓం జయభైరవ్యై నమః
ఓం కృష్ణాంగాయై నమః
ఓం పరమేశ్వరవల్లభాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్తుత్యై నమః
ఓం సురేశాన్యై నమః
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః
ఓం స్వరూపిణ్యై నమః
ఓం సురాణాం అభయప్రదాయై నమః
ఓం వరాహదేహసంభూతాయై నమః
ఓం శ్రోణీ వారాలసే నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం నీలాస్యాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం అశుభవారిణ్యై నమః
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః
ఓం భైరవీప్రియాయై నమః
ఓం మంత్రాత్మికాయై నమః

ఓం యంత్రరూపాయై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం పీఠాత్మికాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం శ్రేయస్కర్యై నమః
ఓం చింతితార్థప్రదాయిన్యై నమః
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః
ఓం సంపత్ప్రదాయై నమః
ఓం సౌఖ్యకారిణ్యై నమః
ఓం బాహువారాహ్యై నమః
ఓం స్వప్నవారాహ్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం సర్వారాధ్యాయై నమః
ఓం సర్వమయాయై నమః
ఓం సర్వలోకాత్మికాయై నమః
ఓం మహిషాసనాయై నమః
ఓం బృహద్వారాహ్యై నమః

🌐 https://bakthivahini.com/

youtu.be/3GJqvZpR4aU

  • Related Posts

    Varahi Anugraha Ashtakam-వారాహి అనుగ్రహ అష్టకం | ఈశ్వరఉవాచ

    Varahi Anugraha Ashtakam ఈశ్వరఉవాచ :మాతర్జగద్రచన నాటకసూత్రధార–స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్కోన్యః స్తవం కిమివ తావకమాదధాతునామానికింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండఃతల్లేశలంఘిత భవాంబు నిధీయతోయంత్వన్నామ సంస్మృతి రియం న పునః స్తుతిస్తేత్వచ్చింతనాద రసముల్లసదప్రమేయా నందోదయాత్స ముదితః స్ఫుటరోమహర్షఃమాతర్నమామి…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Varahi Moola Mantram-వారాహి మూల మంత్రం | వరాహముఖి వరాహముఖి

    Varahi Moola Mantram ఓంఐం హ్రీమ్ శ్రీమ్ఐం గ్లౌం ఐంనమో భగవతీవార్తాళి వార్తాళివారాహి వారాహివరాహముఖి వరాహముఖిఅన్ధే అన్ధిని నమఃరున్ధే రున్ధిని నమఃజమ్భే జమ్భిని నమఃమోహే మోహిని నమఃస్తంభే స్తంబిని నమఃసర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్సర్వ వాక్ సిద్ధ సక్చుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురుశీఘ్రం…

    భక్తి వాహిని

    భక్తి వాహిని

    One thought on “108 Names of Varahi- వారాహి అష్టోత్తర నామావళి

    Comments are closed.