Brahma Charini Astottara Satha namavali
ఓం అపరాయై నమః
ఓం బ్రాహ్మై నమః
ఓం ఆర్యాయై స్వాయే నమః
ఓం దుర్గాయై నమః
ఓం గిరిజాయై నమః
ఓం ఆద్యాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం త్రినేత్రాయై నమః
ఓం చండికాయై నమః
ఓం మహాతపాయె నమః
ఓం అంబికాయై నమః
ఓం సుందర్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం శివాయై నమః
ఓం భక్తరక్షాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం కన్యాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం యువత్యై నమః
ఓం గౌర్యై నమః
ఓం ప్రౌఢాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం అమేయాయై నమః
ఓం హేమవత్యై నమః
ఓం విక్రమాయై నమః
ఓం కంబుకంత్యై నమః
ఓం సర్వవేద్యాయై నమః
ఓం మహాసౌందర్యాయై నమః
ఓం శంకరప్రియాయై నమః
ఓం మహాముక్తిప్రదాయై నమః
ఓ.ఓం సర్వవాహన వాహనాయైనమః
ఓం అలక్ష్మీ వినాశిన్యై నమః
ఓం సర్వశాస్త్రమయై నమః
ఓం భక్తానాం మంగళప్రదాయైనమః
ఓం సర్వాసురవినాశాయై నమః
ఓం పరమాత్మ ప్రియాయైనమః
ఓం సర్వాస్తధారిణ్యై నమః
ఓం పరశివప్రియాయై నమః
ఓం శంకరప్రియాయై నమః
ఓం విష్ణుశక్తయే నమః
ఓం సుగంధధూపసంప్రీతాయైనమః
ఓం శివశక్తయే నమః
ఓం సౌగంధికలసట్కాదాయైనమః
ఓం బ్రహ్మశక్తయే నమః
ఓం సత్యాయై నమః
ఓం ఆదిశక్యై నమః
ఓం సత్యానందస్వరూపిణ్యైనమః
ఓం మహాశక్యై నమః
ఓం శంభుపత్యై నమః
ఓం సర్వలోకవశంకర్యై నమః
ఓం సదాయై నమః
ఓం సర్వరాజవశంకర్యై నమః
“ఓం సర్వవిదాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయై నమః
ఓం సూక్ష్మాంగ్యై నమః
ఓం భక్తరక్షాయై నమః
ఓం సాధుగమాయై నమః
ఓం కామకోటిపీఠస్థాయై నమః
ఓం సాధ్వై నమః
ఓం వాంఛితారయై నమః
ఓం సాగరాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం శారదాయై నమః
ఓం గుణప్రియాయై నమః
ఓం శీఘ్రగామిన్యై నమః
ఓం పుణ్యస్వరూపిణ్యై నమః
ఓం బాలయై నమః
ఓం దయాధారాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం దయారూపయై నమః
ఓం సర్వపాలిన్యై నమః
ఓం కలశహస్తాయై నమః
ఓం మేధాయై నమః
ఓం విష్ణుసహోదర్యై నమః
ఓం మధుదైత్యవినాసిన్యై నమః
ఓం అనంతాయై నమః
ఓం జ్ఞానస్వరూపిణ్యై నమః
ఓం ఆరాధ్యయై నమః
ఓం శంభువనితాయై నమః
ఓం యోగాయై నమః
ఓం శతక్రతువరప్రదాయై నమః
ఓం హరప్రియాయై నమః
ఓం విమలాయై నమః
ఓం క్రియాయై నమః
ఓం సర్వవిద్యాప్రదాయై నమః
ఓం సర్వాగమస్వరూపాయైనమః ఓం జ్ఞానాయై నమః
ఓం సదాశివమనః ప్రియాయైనమః
ఓం శరణాగతరక్షణ్యై నమ్ః
ఓం భక్తిమనోహ్లాదినై నమః
ఓం ఆనందపూరితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం నిత్యయౌవనాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం శ్యామాంగయై నమః
ఓం శీఘ్రసిద్ధిదాయై నమః
ఓం మంజులాయై నమః
ఓం కదంబవనసంస్థితాయైనమః ఓం లావణ్యనిధియే నమః
ఓం మహామంగళనాయికాయైనమః
ఓం కాలజ్ఞాయై నమః
ఓం సాధుసేవ్యాయై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః