Maha Gauri Mata Ashtottara Namavali – శ్రీ మహాగౌరి అష్టోత్తర శతనామావళి
ఓం గౌర్యై నమః
ఓం వరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం అమలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం అమరేశ్వర్యై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అమరసం సేవ్యాయై నమః
ఓం అఖిలాగమసంస్తుతాయైనమః
ఓం ఆర్యాయై నమః
ఓం అచింత్యాయై నమః
ఓం అష్టమూర్మాత్మికాయైనమః
ఓం అష్టదారిద్య్రశమన్యై
ఓం ఈశ్వర్యై నమః
ఓం హ్రీంకారబీజాయై
ఓం క్లీంకారిణ్యై నమః
ఓం అవి దారిద్య్రశమన్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం కాశ్వాయే నమః
ఓం పరాయై నమః
ఓం పుష్పిణ్యై నమః
ఓం పరమేశప్రియాయై నమః
ఓం ప్రణవాత్మికయై నమః
ఓం పుష్పకారాయై నమః
ఓం పురుషారప్రదాయిన్యై నమః
ఓం ప్రత్యంగిరాంబికాయైనమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం బాలారాధితభూతిదాయిన్యైనమః
ఓం శ్యామాలయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం భగళాయై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం కృపాపూర్ణయై నమః
ఓం భయనాశిన్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం ధరాధరభవాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం యౌవనాకారాయై నమః
ఓం రామాయై నమః
ఓం రాజ్యలక్ష్మీ నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం మహారౌద్రాయై నమః
ఓం మహాశక్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం ముక్తాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మృడాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం మురారిప్రియార్దాంగ్యైనమః
ఓం మార్కండేయవరప్రదాయైనమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం సోమశేఖర్యై నమః
ఓం సర్వకాల సుమంగళ్యైనమః
ఓం శీతాంశుకృతశేఖరాయైనమః
ఓం సుందర్యై నమః
ఓం సర్వరక్షణ్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం సర్వదేవాదిదేవతాయై నమః
ఓం సత్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం షోడాక్షరదీపికాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం భాగ్యదాయిన్యై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం సదాపూర్ణస్థాయిన్యై నమః
ఓం సంవిదే సీమః
ఓం శాంభవ్యై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం సృష్టిరూపాయై నమః
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యస్వరూపిణ్యై నమః
ఓం నిఖిలయోగిన్యై నమః
ఓం చిత్కళాయై నమః
ఓం చిన్నయాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం వీరపత్యై నమః
ఓం వీరాధితాయై నమః
ఓం విరూపాక్ష్యైనమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం కరప్రదాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః
ఓం కమలాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం శ్రీమహాగౌర్యై నమః