Adi Varahi Stotram-ఆది వారాహి స్తోత్రం-నమోస్తు దేవీ వారాహీ

Adi Varahi Stotram

నమోస్తు దేవీ వారాహీ జయైకారస్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతీ ప్రియే
జయ క్రోడాస్తు వారాహీ దేవీ త్వం చ నమామ్యహమ్
జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే నమః
ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః
సర్వదుష్టప్రదుష్టానాం వాక్‍స్తంభనకరీ నమః
నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః
రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహినీ
స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః
బాహ్వోః స్తంభకరీ వందే త్వాం జిహ్వాస్తంభకారిణీ
స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్
శీఘ్రం వశ్యం చ కురుతే యోఽగ్నౌ వాచాత్మికే నమః
ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే
హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే
దేహి మే సకలాన్ కామాన్ వారాహీ జగదీశ్వరీ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః
ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాపవినాశనమ్
పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తథా
లభంతే శత్రవో నాశం దుఃఖరోగాపమృత్యవః
మహదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నుయాత్
ఇతి శ్రీ ఆదివారాహీ స్తోత్రమ్ ।

🌐 https://bakthivahini.com/

 youtu.be/1Kx9QyA2r2A 

  • Related Posts

    Varahi Anugraha Ashtakam-వారాహి అనుగ్రహ అష్టకం | ఈశ్వరఉవాచ

    Varahi Anugraha Ashtakam ఈశ్వరఉవాచ :మాతర్జగద్రచన నాటకసూత్రధార–స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్ఈశోప్యమీశ్వర పదం సముపైతి తాదృక్కోన్యః స్తవం కిమివ తావకమాదధాతునామానికింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండఃతల్లేశలంఘిత భవాంబు నిధీయతోయంత్వన్నామ సంస్మృతి రియం న పునః స్తుతిస్తేత్వచ్చింతనాద రసముల్లసదప్రమేయా నందోదయాత్స ముదితః స్ఫుటరోమహర్షఃమాతర్నమామి…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    108 Names of Varahi- వారాహి అష్టోత్తర నామావళి

    108 Names of Varahi ఓం వరాహవదనాయై నమఃఓం వారాహ్యై నమఃఓం వరరూపిణ్యై నమఃఓం క్రోడాననాయై నమఃఓం కోలముఖ్యై నమఃఓం జగదంబాయై నమఃఓం తారుణ్యై నమఃఓం విశ్వేశ్వర్యై నమఃఓం శంఖిన్యై నమఃఓం చక్రిణ్యై నమఃఓం ఖడ్గశూలగదాహస్తాయై నమఃఓం ముసలధారిణ్యై నమఃఓం హలసకాది…

    భక్తి వాహిని

    భక్తి వాహిని