Bhagavad Gita in Telugu Language కర్మణైవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనకాదయఃలోక-సంగ్రహమ్ ఏవాపి సంపశ్యన్ కర్తుమ్ అర్హసియద్ యద్ ఆచరతి శ్రేష్ఠస్ తత్తద్ ఏవేతరో జనస్థాన్…
భారతదేశంలో నదులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని దేవతలుగా కొలుస్తారు. పుష్కరాలు నదీ దేవతలకు నిర్వహించే ప్రత్యేక పండుగలు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక్కో నదికి…
సేతు నిర్మాణం Ramayanam Story in Telugu- వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద…
Gajendra Moksham Telugu భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపె జక్ర మాశుక్రియన్హేమక్ష్మాధరదేహముం జకితవన్యే భేంద్రసందోహమున్గామక్రోధనగేహమున్ గరటిరక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్ అర్థాలు హేమక్ష్మాధర దేహమున్:…
Bhagavad Gita in Telugu Language తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరఅసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః పదజాలం సంస్కృత పదంతెలుగు అర్థంతస్మాత్కాబట్టిఅసక్తఃఆసక్తి రహితుడవై (మమకారము…
విభీషణుడు రావణుడికి హితవు చెప్పడం Ramayanam Story in Telugu- విభీషణుడు రావణుడితో వినయంగా ఇలా అన్నాడు: "అన్నా, మీరు నాకన్నా పెద్దవారు, తండ్రితో సమానులు. మిమ్మల్ని…
Gajendra Moksham Telugu అంభోజాకరమధ్యనూతన నలిన్యాలింగనక్రీడనారంభుండైన వెలుంగుతేనిచెలువారన్ వచ్చి నీటన్ గుభుల్గుంభధ్వానముతో గొలంకువు గలంకం బొందగా జొచ్చి దుష్టాంభోవర్తి వసించుచక్కటికి దాయంబోయి హృద్వేగమై పదాల అర్థాలు అంభోజ…
Bhagavad Gita in Telugu Language నైవ తస్య కృతేనార్థో నకృతేనేహ కశ్చనన చాస్య సర్వ-భూతేషు కశ్చిద్ అర్థ-వ్యాపాశ్రయః అర్థాలు సంస్కృత పదంతెలుగు పదార్థంనైవ నిజంగా కాదుతస్య…
రాముని ఆలోచన Ramayanam Story in Telugu- రాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు: "నూరు యోజనముల సముద్రమును ఎవరు దాటగలరు? ఇంత పెద్ద వానర సైన్యంతో ఆ సముద్రాన్ని…
Gajendra Moksham Telugu కరుణాసింధుడు శౌరి, వారిచరమున్ ఖండింపగా బంపెన్త్వరిత ఆకంపిత భూమి, చక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటాపరిభూతాంబర శుక్రమున్, బహువిధ బ్రహ్మాండ భాండచ్ఛటాంతరనిర్విక్రమున్, పాలితాఖిల సుధాంధశ్చక్రమున్, చక్రమున్. అర్థాలు…