Anjaneya Stuti-ఆంజనేయ స్తుతి-గోష్పదీకృత వారాశిం మశకీకృత

Anjaneya Stuti

గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసమ్
రామాయణ మహామాలా
రత్నం వందే నిలాత్మజమ్

అంజనా నందనం వీరం
జానకీ శోక నాశనమ్
కపీశ మక్షహన్తారం
వందే లంకా భయంకరమ్

ఉల్లంఘ్య సింధో సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలి రామాంజనేయం

మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరాయుథముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి

ఆంజనేయ మతి పాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవనామ నందనమ్

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిమ్
భాస్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్

👉 YouTube Channel
👉 bakthivahini.com

  • Related Posts

    Rama Raksha Stotram in Telugu – శ్రీ రామ రక్షా స్తోత్రం

    Rama Raksha Stotram in Telugu ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్యబుధకౌశిక ఋషిఃశ్రీ సీతారామ చంద్రోదేవతాఅనుష్టుప్ ఛందఃసీతా శక్తిఃశ్రీమద్ హనుమాన్ కీలకంశ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ధ్యానంధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థంపీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Sri Sitarama Kalyana Sargah in Telugu-శ్రీ సీతారామ కళ్యాణ సర్గః

    శ్రీ సీతారామ కళ్యాణ సర్గః యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్తస్మింస్తు దివసే వీరో యుధాజిత్సముపేయివాన్ పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులఃదృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజాన మిద మబ్రవీత్ కేకయాధిపతి ర్రాజా స్నేహాత్ కుశల మబ్రవీత్యేషాం కుశలకామోసి తేషాం సంప్రత్యనామయమ్…

    భక్తి వాహిని

    భక్తి వాహిని