Anjaneya Stuti
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసమ్
రామాయణ మహామాలా
రత్నం వందే నిలాత్మజమ్
అంజనా నందనం వీరం
జానకీ శోక నాశనమ్
కపీశ మక్షహన్తారం
వందే లంకా భయంకరమ్
ఉల్లంఘ్య సింధో సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలి రామాంజనేయం
మనోజవం మారుతతుల్యవేగం
జితేన్ద్రియం బుద్దిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరాయుథముఖ్యం
శ్రీరామ దూతం శిరసా నమామి
ఆంజనేయ మతి పాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవనామ నందనమ్
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిమ్
భాస్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్
Bhagavath Geetha Telugu జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం భయంతో గడ్డకట్టిపోతాం. రేపు ఏం జరుగుతుందో తెలియని అయోమయం, దారి…
Bhagavath Geetha Telugu మన జీవితంలో ఎప్పుడో ఒకసారి భయం మనల్ని పూర్తిగా కుదిపేస్తుంది. రేపటి గురించి అనిశ్చితి, పనిలో…
Bhagavath Geetha Telugu మన జీవిత ప్రయాణంలో ఎన్నో సార్లు ఊహించని మలుపులు ఎదురవుతాయి. అప్పుడప్పుడు అంతా చీకటిగా, అయోమయంగా…
Bhagavath Geetha Telugu నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరినీ వేధించే ప్రశ్నలు — "రేపు నా పరిస్థితి…
Bhagavath Geetha Telugu నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో భయం, అనిశ్చితి, మరియు ఆత్మవిశ్వాసం…
Bhagavath Geetha Telugu మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన…