Ashtalakshmi Stotram Lyrics Telugu
సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి పరిపాలయ మామ్
అయికలి కల్మష నాశిని కామిని
వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి
మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని
దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధాన్యలక్ష్మి సదా పరిపాలయ మాం
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి
మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద
జ్ఞాన వికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని
సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్
జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాతి సమావృత
పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత
తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్
అయిఖగ వాహిని మోహిని చక్రిణి
రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి
సప్తస్వర భూషిత గాననుతే
సకల సురాసుర దేవ మునీశ్వర
మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
సంతానలక్ష్మీ త్వం పరిపాలయ మాం
జయ కమలాసిని సద్గతి దాయిని
జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర
భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత
శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని
విజయలక్ష్మీ సదా పరిపాలయ మాం
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి
శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ
శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి
కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని
విద్యాలక్ష్మీ సదా పరిపాలయ మాం
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి
దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖ నినాద సువాద్యనుతే
వేద పూరాణేతిహాస సుపూజిత
వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్
అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని
శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్
👉 YouTube Channel
👉 bakthivahini.com