Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 13వ రోజు పారాయణ
Karthika Puranam Telugu విష్ణువు దూర్వాసుడితో ఇలా పలికాడు: “ఓ దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు.…
భక్తి వాహిని