Karthika Puranam Telugu – కార్తీక పురాణం | ఐదో రోజు పారాయణ
Karthika Puranam ఐదవరోజు పారాయణము – నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు: “ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?”…
భక్తి వాహిని






