Sravana Sukravaram Song – Divine Melody for Lakshmi Blessings
Sravana Sukravaram Song కైలాస గిరిలోను కల్పవృక్షము క్రింద ప్రమథాది గణములు కొలువగాను,పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని యడిగె పార్వతపుడు.॥జయ మంగళం నిత్య శుభమంగళం॥ ఏ వ్రతము సంపదల నెలమితోడుత నిచ్చుయే వ్రతము పుత్రపౌత్రాభివృద్ధి నొసగుఅనుచు పార్వతి యా హరుని…
భక్తి వాహిని