Varahi Stotram-వారాహి స్తోత్రం-నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ
Varahi Stotram “నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభోసర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే”భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్అథ ధ్యానమ్:వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాంహారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలంవామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం…
భక్తి వాహిని
