Gajendra Moksham Telugu-Srimad Bhagavatam-గజేంద్రమోక్షం
Gajendra Moksham Telugu తదనంతరంబ ముఖారవిందకరందబిందుసందోహపరిష్యంద మానందరిందిందిర యగు నయ్యిందిరాదేవిగోవింద కరారవిందసమాకృప్యమాణసంవ్యానవేలాంచల మైపోవుచు. అర్థాలు తాత్పర్యము శ్రీ మహావిష్ణువు బయలుదేరిన తరువాత, శ్రీ మహాలక్ష్మి ఆయనను అనుసరించింది. ఆమె ముఖమనే పద్మం నుండి కారుతున్న మకరందాన్ని త్రాగడానికి వస్తున్న శ్రీ మహావిష్ణువు…
భక్తి వాహిని