పిలుపు-పరుగున రావోయి బాలకృష్ణ–కృష్ణునిపై భక్తి-అనురాగం
పిలుపు-పరుగున రావోయి బాలకృష్ణ–కృష్ణునిపై భక్తి-అనురాగం మొగమునందున చిరునవ్వు మొలకలెత్తపలుకు పలుకున అమృతంబు లొలుకుచుండమాటాలాడుదుగాని మాతోటి నీవుపరుగు పరుగున రావోయి బాలకృష్ణ తలను శిఖిపింఛ మది వింత తళుకులీననుదుట కస్తూరి తిలకంబు కుదురుకొనగమురళి వాయించుచును జగన్మోహనముగపరుగు పరుగున రావోయి బాలకృష్ణ భువనముల నుద్ధరింపగ…
భక్తి వాహిని