Venkateswara Swamy Katha-వేంకటేశ్వర స్వామి కథ-6
వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం Venkateswara Swamy Katha-వకుళాదేవి గొప్ప విష్ణుభక్తురాలు. ఆమె పూర్వజన్మలో యశోదాదేవి. కృష్ణునిపై ఆమెకున్న ప్రేమాభిమానాలు ఈ జన్మలోనూ అలాగే ఉన్నాయి. ఆమె నిత్యం గోపాలకృష్ణుని ధ్యానిస్తూ, ఆయన ప్రసాదాన్నే స్వీకరిస్తూ, కొండపై ఉన్న వరాహస్వామిని సేవిస్తూ తన…
భక్తి వాహిని