Venkateswara Swamy Katha-వేంకటేశ్వర స్వామి కథ – 4
బ్రహ్మ, ఈశ్వరుడు – ఆవు దూడగా మారుట Venkateswara Swamy Katha- శ్రీమన్నారాయణుడు తిరిగి తిరిగి అలసిపోయాడు. శరీరంలోని శక్తి తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ప్రయాణం సాగించలేని స్థితిలో ఉండగా శేషాద్రి చేరుకున్నాడు. అక్కడొక చింతచెట్టు కింద కూర్చున్నాడు. బాగా అలసిపోయిన…
భక్తి వాహిని