Bala Tripura Sundari Ashtothram
ఓం కళ్యాణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం మాయాయై నమః
ఓం త్రిపురసుందర్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సౌభాగ్యవత్యై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం హ్రీంకార్యై నమః
ఓం స్కందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం పంచదశాక్షర్యై నమః
ఓం త్రిలోక్యై నమః
ఓం మోహనాయై నమః
ఓం అధీశాయై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వరూపిణ్యై నమః
ఓం సర్వసంక్షోభిణ్యై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం నవముద్రేశ్వర్యై నమః
ఓం శివాయై నమః
ఓం అనంగకుసుమాయై నమః
ఓం ఖ్యాతాయై నమః
ఓం అనంగభువనేశ్వర్యై నమః
ఓం జప్యాయై నమః
ఓం స్తవ్యాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం అమృతోద్భవాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఆనందాయై నమః
ఓం కామేశ్యై నమః
ఓం తరుణ్యై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం పద్మరాగకిరీటిన్యై నమః
ఓం సౌగంధిన్యై నమః
ఓం సరిద్వేణ్యై నమః
ఓం మంత్రిణ్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం తత్త్వత్రయ్యె నమః
ఓం తత్త్వమయ్యై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం త్రిపురవాసిన్యై నమః
ఓం శ్రియై నమః
ఓం మత్యె నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం కౌళిన్యె నమః
ఓం పరదేవతాయై నమః
ఓం కైవల్యరేఖాయై నమః
ఓం వశిన్యై నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వమాతృకాయై నమః
ఓం విష్ణుస్వసే నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః
ఓం ఆధారాయై నమః
ఓం హితపత్నీకాయై నమః
ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః
ఓం ఆజ్ఞాయై నమః
ఓం పద్మాసనాసీనాయై నమః
ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః
ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః
ఓం సుషుమ్నాయై నమః
ఓం చారుమధ్యమాయై నమః
ఓం యోగీశ్వర్యై నమః
ఓం మునిధ్యేయాయై నమః
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రచూడాయై నమః
ఓం పురాణ్యై నమః
ఓం ఆగమరూపిణ్యై నమః
ఓం ఓంకారాదయే నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాప్రణవరూపిణ్యై నమః
ఓం భూతేశ్వర్యై నమః
ఓం భూతమయ్యై నమః
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః
ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం దశమాతృకాయై నమః
ఓం ఆధారశక్ష్యై నమః
ఓం అరుణాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రీపురభైరవ్యై నమః
ఓం త్రికోణమధ్యనిలయాయై నమః
ఓం షట్కోణపురవాసిన్యై నమః
ఓం నవకోణపురావాసాయై నమః
ఓం బిందుస్థలసమన్వితాయై నమః
ఓం అఘోరాయై నమః
ఓం మంత్రితపదాయై నమః
ఓం భామిన్యై నమః
ఓం భవరూపిణ్యై నమః
ఓం ఏతస్యై నమః
ఓం సంకర్షిణ్యై నమః
ఓం ధాత్రియై నమః
ఓం ఉమాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం శివాయై నమః
ఓం సులభాయై నమః
ఓం దుర్లభాయై నమః
ఓం శాస్త్రై నమః
ఓం మహాశాస్త్ర్యై నమః
ఓం శిఖండిన్యై నమః
ఇతి శ్రీ బాలాష్టోత్తరశతనామావళిః
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…