Bhagavad Gita in Telugu Language – భగవద్గీత – అర్జున విషాద యోగము

Bhagavad Gita in Telugu Language ధృతరాష్ట్రుడు ఇట్లనెను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవఃమామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా? ఓ సంజయా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమవేతులైన నావారు, పాండవులూ ఏమి చేశారు? సంజయుడు ఇట్లనెను దృష్ట్వాతు పాండవానీకం … Continue reading Bhagavad Gita in Telugu Language – భగవద్గీత – అర్జున విషాద యోగము