Bhagavad Gita in Telugu Language – భగవద్గీత – అర్జున విషాద యోగము
Bhagavad Gita in Telugu Language ధృతరాష్ట్రుడు ఇట్లనెను ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవఃమామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా? ఓ సంజయా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమవేతులైన నావారు, పాండవులూ ఏమి చేశారు? సంజయుడు ఇట్లనెను దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదాఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అప్పుడు, పాండవుల సైన్యాన్ని వ్యూహరచనలో చూసిన దుర్యోధనుడు, ఆచార్యుని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ఓ ఆచార్యా, … Continue reading Bhagavad Gita in Telugu Language – భగవద్గీత – అర్జున విషాద యోగము
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed