Bhagavad Gita in Telugu Language-భగవద్గీత-జ్ఞాన యోగము
Bhagavad Gita in Telugu Language శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమ్ అవ్యయమ్వివస్వాన్ మనవే ప్రాహ, మనుః ఇక్ష్వాకవే అబ్రవీత్ నాశనం లేని ఈ యోగమును నేను సూర్యుడైన వివస్వంతునికి చెప్పితిని. వివస్వంతుడు మనువునకు చెప్పెను. మనువు … Continue reading Bhagavad Gita in Telugu Language-భగవద్గీత-జ్ఞాన యోగము