Bilvashtakam in Telugu – బిల్వాష్టకం

Bilvashtakam in Telugu త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధమ్ త్రిజన్మ పాపసంహారమ్, ఏకబిల్వం శివార్పణమ్  త్రిదళములు గలది, మూడు గుణములు కలది, మూడు కన్నులు కలది, మూడు ఆయుధములు కలది, మూడు జన్మల పాపములను నశింపజేయునది, ఒక బిల్వపత్రము శివునికి సమర్పణము. … Continue reading Bilvashtakam in Telugu – బిల్వాష్టకం